MAAN KI BAAT : PRIME MINISTER MODI SPEAKS TO RECOVERED COVID19 PATIENT FROM TELANGANA

తెలంగాణ తొలి కరోనా బాధితుడితో ఫోన్ లో మాట్లాడిన మోడీ

ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19పై మాట్లాడారు.

Trending