Punjab Man Who Died Of COVID-19 Infected 23, Met 100s; 15 Villages Sealed

15 గ్రామాలకు తాళం : 100మందిని కలిసిన కరోనా మృతుడు…23మందికి పాజిటివ్

కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా

Trending