Nirbhaya Case: Vinay Sharma being Slow Poisoned, Lawyer tells Court

ఉరి తప్పించుకునేందుకు ఎత్తు :నిర్భయ కేసు.. వినయ్ శర్మపై విష ప్రయోగం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయిపోయారు అధికారులు. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా

Trending