సుశాంత్ కేసులో మరో ట్విస్ట్..సుప్రీంకోర్టులో బీహర్ సర్కార్ కేవియట్ పిటిషన్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణకు ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు