Fake news not easy to spot on Facebook: Study

ఫేస్‌బుక్‌పై ‘Fake News’ గుర్తించడం అంత ఈజీ కాదు : రీసెర్చ్

సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేసేందుకు సోషల్ మీడియా దిగ్గజాలు నడుం బిగించాయి. అయినప్పటికీ ఫేక్ న్యూస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించడంలో