haryana gurugram police will patro  by bicycle

గల్లీ దొంగలే టార్గెట్ : సైకిళ్ల పై పోలీసులు పెట్రోలింగ్

హర్యానాలోని గుర్గావ్ లో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకుని సైకిల్ పై పెట్రోలింగ్ చేయాలని గుర్గావ్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీజ్ జీపుల్లోను..వ్యాన్ లలోను పెట్రోలింగ్ కేవలం విశాలమైన రోడ్లకు మాత్రమే