"You're Five Years Old?" US Cops Pull Over Boy Driving To California

కారు డ్రైవ్ చేస్తున్న 5ఏళ్ల బుడ్డోడు…పోలీసులు షాక్

ఓ 5ఏళ్ల బాలుడు  అమెరికా పోలీసులను స్టన్ అయ్యేలా చేశాడు. త‌ను కోరింది ద‌క్కాల్సిందేన‌న్న‌ మంకుప‌ట్టుతో 5ఏళ్ల బుడతడు కారు వేసుకుని కాలిఫోర్నియాకు బయలుదేరాడు. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ బుడ‌త‌డు డ్రైవింగ్