andhra bank november 28 has been last foundation day

ఆంధ్రా బ్యాంకుకు ఇదే ఆఖరి సంవత్సరం

ఆంధ్రాబ్యాంకుకు ఇవాళ(నవంబరు 28)న వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా ఆంధ్రాబ్యాంకును కార్పొరేషన్ బ్యాంక్‌తో యూనియన్ బ్యాంకులో విలీనం చేయనున్నారు. వచ్చే ఏప్రిల్‌లోగా ఈ తంతు పూర్తి చేస్తారు.

Trending