bhadrachalam sri rama navami kalyanam tickets online

భద్రాచలం రాములోరి కళ్యాణానికి ఆన్‌లైన్‌లో టికెట్లు రెడీ

తెలంగాణ లో  ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  భద్రాచలంలో ఏప్రిల్‌ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలు తిలకించేందుకు దేవస్థానం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభించింది. భక్తులు టిక్కెట్లను  www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా