ఏపీలో మరోసారి ఇళ్ల పట్టాల వాయిదా

నిరుపేదల కలలను సాకారం చేద్దామని వారికి ఇళ్ల పట్టాలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం అనుకున్నా..కొన్ని అడ్డంకులు తగులుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని