who will win in pattikonda constituency

పత్తికొండ పోటుగాడెవరు..ఫ్యాన్ గాలి వీచేనా!

పాలెగాళ్ల పురిటిగడ్డ పత్తికొండ అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు.. అధికార, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ పావులు కదుపుతోందా? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను పార్టీ