పట్టుచీర చినిగింది..ఆర్టీసీ పరిహారం | Nalgonda RTC | Consumer Complaints & Reviews Forum in Nalgonda

వినియోగదారుడి విజయం : పట్టుచీర చినిగింది..ఆర్టీసీ పరిహారం

నల్గొండ : మీ బస్సులో వెళితే..పట్టుచీర చిరిగింది..నాకు పరిహారం చెల్లించాల్సిందే…అంటూ కేసు వేసిన ఓ వినియోగదారుడు చివరకు సక్సెస్ అయ్యాడు. ఆర్టీసీ సంస్థ చేత పరిహారాన్ని చెల్లించుకొనేలా చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో చీర చినిగిందని