Another Job Scam In Hyderabad

రూ.20కోట్లు దోచేశాడు : పీఎస్‌లో లొంగిపోయిన పవన్

హైదరాబాద్: నగరంలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను దోచేసిన వైనం బయటపడింది. అయినకాడికి దోచేయడం ఆ తర్వాత చేతులెత్తేయడం మామూలైపోయింది. కేపీటీఎస్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన పవన్ అనే