fans-reason-for-pawan-kalyan-defeat-in-politic1

రాజకీయాల్లో పవన్ ఓటమికి అభిమానులే కారణమా, ఫ్యాన్సే ఆయనకు మైనస్సా? విశ్లేషణ

సినిమాల్లో, ట్విట్టర్ లో విపరీతమైన ఫాలోయింగ్. రాజకీయాల్లోకి వచ్చారు. అభిమానగణం పెరిగింది. అదంతా చూసి ఏపీ రాజకీయాల్లో పెను ప్రభావం చూపిస్తారనే అంచనాలు. ఆయనంటే అభిమానులకు పిచ్చి. ఇంత ఉన్నా అదంతా సినిమాలకే పరిమితమా?