అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం.. పవన్ భావోద్వేగం..

Pawan Kalyan Birthday wishes to Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీపరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు చిరుకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ