Pawan Kalyan On Party Cadre : జనసేనాని ఓ విమర్శ చేస్తే అది..బుల్లెట్లా దూసుకెళ్తుంది. ఎక్కడికెళ్లినా ఆయన సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. పవన్ వస్తున్నారంటే.. జనసేన శ్రేణుల్లో ఓ జోష్ ఉంటుంది. కానీ...
differences with MLA Sudhir Reddy : కడప జిల్లా జమ్మలమడుగు జగడం.. వైసీపీ అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీరుతో.. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు...
pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి...
dubbaka result andhra pradesh: తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు మొత్తం దుబ్బాక ఉప ఎన్నికను చాలా ఆసక్తిగా గమనించాయి....
congress in shock: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికొస్తే.. పూర్తి ఆత్మరక్షణలో పడిందనే చెప్పాలి. తెలంగాణ ముఖచిత్రంలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వచ్చిన...
mla kondeti chittibabu pathetic condition: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను మంత్రి పినిపె విశ్వరూప్ తొక్కేస్తున్నారని కొండేటి చిట్టిబాబు చాలా...
visakha politics: గ్రేటర్ విశాఖ.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2007లో తొలిసారిగా జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. 2012లో పాలకమండలి గడువు ముగిసిన నాటి నుంచి ఇంత వరకూ ఎన్నికలు జరగలేదు. ఈ డిసెంబర్...
bjp mlc elections: రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఈ ఫలితం త్వరలో జరగబోయే నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్ర ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితం తమ...
vizianagaram tdp senior leaders: విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్లకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం లభించిందని ఆ పార్టీ శ్రేణులు ఒక...
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ...
congress alliance with trs in telangana: తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య పోరు కొత్త పుంతలు తొక్కబోతోందని అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేయడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త రూట్లో...
Gutha Sukender Reddy dream: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో రాజకీయాల్లో తొలి అడుగులు వేసి అంచెలంచెలుగా ఎదిగారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఆయన టీడీపీ,...
mla AREKAPUDI GANDHI: అధికార పార్టీ అంటే గ్రూపులు కామన్ అయిపోతున్నాయి. అందులోనూ వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన నాయకులపై ఎప్పటి నుంచో ఉంటున్న లీడర్లకు అసంతృప్తి సహజమే. ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ఎస్...
janasena nadendla manohar: జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు.. ఆయన వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్ గుర్తొస్తారు. అలాంటి మనోహర్ ఇప్పుడేమయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీని, అధినేతని వెనకుండి...
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు...
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు...
congress hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ చందంగా గ్రేటర్ ఎన్నికలు తయారయ్యాయని అంటున్నారు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల గంట మోగగానే.. ముఖ్య నేతల...
tdp sc classification: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు.. కానీ, ఒక్కోసారి ఆలస్యంగానైనా ఆకులు పట్టుకుంటే కొంచెం ఉపశమనం లభించే చాన్స్ ఉండొచ్చన్నది టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. పోగొట్టుకొన్న చోటే వెతుక్కొని ఎలాగైనా...
new tension for ysrcp activists: ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది.. వచ్చాక మరో రకంగా ఉంటుంది. అధికారంలోకి రాక ముందూ నేతలందరూ కలిసి పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు....
nizamabad bjp in troubles: నల్లగొండలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేదు. ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని రెండుగా చీల్చబోతుందని అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి...
ap new districts: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోతుందని భావించారు. కాకపోతే ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు వేగవంతమైందని అంటున్నారు....
cm jagan ysrcp : వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. పార్టీ తెచ్చిన అధికారంతో పాలన చేస్తున్న జగన్ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత...
tdp leaders sons: తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్.. యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే యువత పునాదులుగా ఏర్పడ్డ పార్టీయే టీడీపీ. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీలో యువత...
Ponguleti Srinivasa Reddy vs Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ వర్గపోరుతో సతమతమైపోతోందని అంటున్నారు. నాయకుల మధ్య విభేదాలతో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు...
nara lokesh achen naidu loose weight: కేడర్‌ను ఆకర్షించేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓ కొత్త విధానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నారని అంటున్నారు. ఫిట్నెస్ మంత్రంతో ఏపీలో ప్రజానీకాన్ని ఆకర్షించాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు....
congress vijayashanti: తెలుగు సినీ చరిత్రపై చెరగని ముద్ర వేసి, లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయాలూ సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, స్థిరంగా...
bjp mahaboob nagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాలంతా పాలమూరు జిల్లా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 2014కు ముందు ఆ జిల్లాలో ఏ...
congress dubbaka tension: తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దుబ్బాక ఉప ఎన్నికకు విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నికకు అన్ని ప్రధాన పార్టీలు గట్టిగా చెమటోడ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ...
krishna district tdp: తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కృష్ణా జిల్లాలో బలమైన కేడర్ ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ యాక్టివ్‌గా ఉండేది....
ks jawahar kovvur: పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 1989 నుంచి ఏడుసార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీయే గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్...
bjp vizianagaram: విజయనగరం జిల్లాలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు. బీజేపీకి చెప్పుకునేంత బలం, బలగం లేదు. రాష్ట్ర స్థాయి నేతలూ లేరు. ఇక కేడర్ అంటే… తూతూ మంత్రమే. ఎప్పుడూ కనిపించే ఆ ముగ్గురు...
congress nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత బలహీనపడిందంటున్నారు. దీనికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ అనేలా...
chandrababu telangana tdp: కరోనా లాక్డౌన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే రెండు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అడపాదడపా మాత్రమే ఏపీకి వెళ్లి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు...
Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ...
avanthi srinivas gudivada amarnath silent war: అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్… ప్రస్తుతం వైసీపీలో ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో అమర్నాథ్ చదువుకున్నారు. రాజకీయ కుటుంబ...
amanchi krishnamohan vs karanam balaram: ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ గుర్తింపు కాస్త ఓవర్ డోస్ అయిపోయింది. అధికార వైసీపీలో వర్గాల కుమ్ములాటలు రోజురోజుకు ఎక్కువై రచ్చకెక్కి...
mayor Sunkara Pavani: ఏపీలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో నగర ప్రథమ పౌరురాలిగా తన ప్రాథమిక హక్కులను అధికార పార్టీ నేతలు హరిస్తున్నారని మేయర్ సుంకర పావని ఆవేదన చెందుతున్నారు. మేయర్ హోదాలో తనకు కనీస...
tension for two mlas in jogulamba district: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ రాజకీయాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతం.. విభిన్న...
chinna reddy: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేయడంతో పాటు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా సీనియర్, సౌమ్యుడిగా పేరొందిన చిన్నారెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు....
narayana : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎం తర్వాత అన్నీ తానై వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణ ఇప్పుడు బొత్తిగా కనిపించడం మానేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణను తన కేబినెట్లోకి తీసుకుని...
chandrababu: గత ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాల్లో జరిగిన తప్పిదాలను సెట్ చేసుకొనేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. బీసీల విషయంలో శీతకన్ను వేయడంతో మొన్నటి ఎన్నికల్లో భారీగానే మూల్యం చెల్లించుకుందని...
ganta srinivas rao: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేకమైన స్టైల్. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించే గంటా.. మారిన ప్రతిపార్టీలోనూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకున్నారు. అధికారం...
pawan kalyan amaravati: ఏపీ రాజధాని అమరావతి విషయంలో జనసేన వైఖరి ఏంటన్నది అర్థం కావడం లేదంటున్నారు. జనసేనకు ఇన్నాళ్లూ ఉన్న భ్రమలు తొలగిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన...
bjp ghmc elections: హైదరాబాద్‌లో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చాప కింద నీరులా తమ పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో రెండు పార్టీలు డీ అంటే ఢీ...
where is jana reddy: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కుందూరు జానారెడ్డిది ప్రత్యేక శైలి. ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి అర్థం చేసుకోవాలంటే ఆషామాషీ విషయం కాదు. కాంగ్రెస్ లోనే కాదు.. ఒక్క మాటలో...
rama subba reddy: కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో గుర్తింపు పొందిన పొన్నపురెడ్డి కుటుంబం మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీలోకి చేరింది. రామసుబ్బారెడ్డి...
kommalapati sridhar: వినుకొండ మాజీ శాసనసభ్యుడు జీవీఎస్ ఆంజనేయులు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు వియ్యంకులు. గుంటూరు జిల్లాలో ఆర్థికంగా బలమైన కుటుంబాలు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అభిమానులు కావటంతో చంద్రబాబు వీరిద్దరికీ...
kcr bihar elections: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. స్థానికంగా జేడీయూ, ఆర్జేడీలు బలమైన ప్రాంతీయ పార్టీలు కావడంతో జాతీయ పార్టీలు సైతం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోక...
chandrababu naidu: ఏపీ టీడీపీలో కొత్త కమిటీల ఎంపికపై పార్టీలో అసంతృప్తికి కారణమైందంటున్నారు. పలువురు నేతలు బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేయకపోయినా… అనుచర వర్గం ముందు తమలోని బాధను వెళ్లగక్కుతున్నారట. ప్రస్తుతం అధికార పార్టీకి...