Crime News6 months ago
ప్రియుడితో కల్సి భర్తను చంపిన భార్య… రూ.5లక్షల కాంట్రాక్ట్
గుజరాత్ లోని అహ్మాదాబాద్ పోలీసులు ఇటీవల ఒక మహిళను ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఆ మహిళ. అహమదాబాద్ లోని మనేక్ బాగ్ ప్రాంతంలో...