National1 year ago
కన్నడ భాషే ముఖ్యం : షా హిందీ వ్యాఖ్యలపై యడియూరప్ప ఫైర్
సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ...