International2 years ago
రైలులో ప్రయాణించిన సౌతాఫ్రికా అధ్యక్షుడు…చెడుగుడాడేసిన నెటిజన్లు
ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్యో ..పాపం ప్రజలు ఇన్ని కష్టాలు...