Movies7 months ago
నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఇళయరాజా ఫిర్యాదు..
ప్రసాద్ స్టూడియోస్ వ్యవస్థాపకులు ఎల్.వి.ప్రసాద్ ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాపై గౌరవంతో వారి స్టూడియోలో ఓ ప్రత్యేకమైన గదిని రాజాకు కానుకగా ఇచ్చారు. ఈ రికార్డింగ్ స్టూడియోలో ఇళయరాజా నాలుగు దశాబ్దాలుగా సంగీత కార్యక్రమాలను...