Uncategorized1 year ago
శ్రీవారి రథానికి నిప్పు పెట్టారు
నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. జిల్లాలోని బోగోలు మండలం బిట్రగుంట కొండపై కొలువైన శ్రీవారి రథం శుక్రవారం తెల్లవారుఝామున దగ్ధం అయ్యింది. ఆలయ ఆవరణలో నిలిపి...