మంగళవారం పాట్నాలో ప్రశాంత్ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హాలంతా కిక్కిరిసిపోయింది. జనతాదళ్ నుంచి వెళ్లగొట్టబడిన తర్వాత మీడియా మాట్లాడటం అదే . అప్పుడే తానేమీ కొత్త పార్టీ పెట్టబోవడంలేదని అన్నారు. అదీ చాలా క్లియర్...
పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)ను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సీఏఏ,ఎన్ఆర్సీ అమలును నిరోధించేందుకు రెండు చర్యలను సూచించారు ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్. ...