Crime9 months ago
మరో నిర్భయ : AC బస్సులో ఇద్దరు పిల్లలతో వెళ్తున్న మహిళపై అత్యాచారం
ఎన్నో కఠిన చట్టాలు..మహిళలపై దారుణాలకు తెగబడితే కఠిన శిక్షలు విధిస్తాం..అని ప్రభుత్వాలు, పాలకులు ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ దారుణ ఘటన తర్వాత..నిర్భయ లాంటి కఠినమైన చట్టం వచ్చినా..కామాంధులు ఏమాత్రం బెదరడం...