Movies8 months ago
Amitabh, Abhishek లు మరో వారం రోజులు ఆసుపత్రిలోనే
బాలీవుడ్ ను కరోనా భయపెడుతోంది. అగ్రతారలు కూడా వైరస్ బారిన పడుతున్నరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్...