National9 months ago
కర్ణాటకలో ‘కరోనా’ అమ్మవారు: గ్రామస్తుల పూజలు..ఊరేగింపులు
పో..పో కరోనా..ఎందుకు మమ్మల్ని ఇలా పొట్టన పెట్టుకుంటున్నావు..‘ మా ఊరు వదిలి వెళ్లిపో.. కరోనమ్మ’ అంటూ సాగనంపారు కర్ణాటకలోని హుళికెరె గ్రామస్తులు.అలా చేస్తే కరోనా వైరస్ పోతుందని వారి నమ్మకం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్...