National7 months ago
ప్రణబ్ కోలుకోవాలని మృత్యుంజయ హోమం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పూజలు నిర్వహిస్తున్నారు. ఆయన త్వరగా పూర్తిగా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుతూ…ఆయన స్వగ్రామమైన బెంగాల్ లోని మిరిటీలో మృత్యుంజయ మంత్ర జపం నిర్వహస్తున్నారు. గత మూడు రోజులుగా...