National1 year ago
సేవ్ సుజీత్ : బోరుబావిలో పడిన చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థించిన రాహుల్
తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మనప్పారై లోని 110 అడుగుల ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా ఎదురుచూస్తోంది. సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్...