Hyderabad1 year ago
తెలంగాణ ఉద్యోగులకు త్వరలో ప్యాకేజీ – మంత్రి హరీశ్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు, వేతన సవరణ, మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజీ కింద త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం శాసనమండలిలో ఆర్థిక శాఖ...