Hyderabad2 years ago
టి.ఉద్యోగులకు తీపి కబురు అందేనా : పీఆర్సీ కమిటీ కసరత్తులు
హైదరాబాద్ : నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం… ఉద్యోగుల ఐఆర్, ఫిట్మెంట్ ఇచ్చే దానిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు సభ్యులతో ఇప్పటికే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాలను మెరుగుపర్చే...