Technology8 months ago
కొద్దిగంటల్లో ఆకాశంలో సూపర్ సీన్.. 5 గ్రహాలు ఒకేసారి చూడొచ్చు!
కొద్దిగంటల్లో ఆకాశంలో సూపర్ సీన్ కనిపించబోతోంది. ఆదివారం తెల్లవారుజామున ఆకాశంలో సుందర దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకట్రెండు కాదు ఏకంగా ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. ఎప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి సీన్లు...