Business1 year ago
ఎయిర్ టెల్ సూపర్ డూపర్ ఆఫర్
భారతి ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టెలికం రంగంలో నిలదొక్కుకావాలంటే...