Hyderabad3 weeks ago
కరోనాను పట్టించుకోరా? పిల్లల ప్రాణాలతో ప్రైవేట్ స్కూల్స్ చెలగాటం, అనుమతి లేకుండానే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఓపెన్
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి...