Education and Job2 years ago
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
నేను పోలీస్ అని చెప్పుకునేందుకు కొందరు యువతీయువకులు కలలుగంటారు. యువత కలను నిజం చేసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తుంది. లక్ష్యాన్ని చేరాలన్న తపనకు తోడ్పాటు తోడైతే..గెలుపు తీరాలకు చేరడం మరింత...