Movies6 months ago
మెగా ఇంట పెళ్లి పనులు ప్రారంభం..
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది....