National1 year ago
కేరళ కీలక నిర్ణయం….స్కూల్ ప్రేయర్ లో రాజ్యాంగ ప్రవేశిక పఠనం
కేరళ సీఎం పిన్నరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్,కాలేజీల్లో ఉదయం ప్రార్థనా సమయాల్లో విద్యార్థులందరితో భారత రాజ్యాంగ ప్రవేశికను చదివించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. సోమవారం కోజికోడ్...