National7 months ago
నెమళ్ళకు ఆహారం తినిపించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్!
ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు, అందులో తాను స్వయంగా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లకు చేతితో తినిపిస్తున్నారు. వీడియోలో నెమళ్ళు పీఎం మోడీ చేతిని ముద్దుపెట్టుకోవడం కనిపిస్తుంది. ప్రధాని...