Technology2 years ago
మీ విమానం ఆలస్యమా? చిటికెలో సమాచారం..!
విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక. ‘‘మీరు ప్రయాణించాల్సిన విమానం ఆలస్యంగా రానుంది.. బయల్దేరనుంది’ ఇలాంటి ప్రకటనలు విమానాశ్రయాల్లో తరచూ వింటూనే ఉంటాం. కానీ, ఇకపై విమాన వేళల ముందస్తు సమాచారంపై హైరానా పడాల్సిన అవసరం లేదు.