Sports1 year ago
నిర్ణయాత్మక వన్డే: 2కీలక మార్పులతో కోహ్లీసేన
వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే ఆడేందుకు కటక్ వేదికగా వెస్టిండీస్, భారత్‌లు సిద్ధమయ్యాయి. వెస్టిండీస్ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠతగా మారనుంది. టీ20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్‌ను వన్డేసిరీస్‌నైనా దక్కించుకోవాలన్న...