National9 months ago
గర్భిణీ ఆవు కిడ్నాప్.. కేసు ఫైల్ చేసిన పోలీసులు
ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతుంది. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాల్సింది పోయి నేరాలకు పాల్పడుతున్నారు. ముంబైలో గర్భిణీ ఆవును కిడ్నాప్ చేసుకుపోయారు. ఈ ఘటన అక్కడ...