National9 months ago
ఏనుగుకే కాదు గర్భిణీ ఆవుకు కూడా బాంబు పెట్టారు.. ఎటు పోయిందో మానవత్వం
కేరళలో గర్భిణీ ఏనుగుకు పైనాపిల్ లో బాంబు పెట్టిన కొద్ది రోజులకే మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచిపోయిన వ్యక్తి గర్భిణీ ఆవుకు కూడా బాంబు పెట్టాడు. పంట పొలాలు నాశనం చేస్తుందని...