Telangana10 months ago
150కిలోమీటర్లు నడిచి ప్రసవించిన గర్భిణీ వలస కార్మికురాలు
గర్భిణీగా ఉన్న వలస కార్మికురాలు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోని తన ఇంటికి వెళ్లడానికి 150కిలోమీటర్లు నడిచింది. బిడ్డను కనేందుకు 2గంటల విరామం తీసుకున్న మహిళ మరో 150కిలోమీటర్లు నడిచేందుకు బయల్దేరింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి...