National6 months ago
పెంపుడు కుక్కకు సీమంతం..గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చిన యజమాని
తాము పెంచుకునే కుక్క గర్భందాల్చింది. దీంతో ఆ కుటుంబానికి ఆనందం అంతా ఇంతా కాదు..ఆ కుక్కకు ఆర్భాటంగా సీమంతం చేశారు..అంతేకాదు ఏకంగా ఆకుక్క యజమానికి దానికి ఓ బంగారు గొలుసుకూడా గిఫ్ట్ గా ఇచ్చారు. పెంపుడు...