Crime6 months ago
ప్రభుత్వ డాక్టర్ నిర్వాకం.. వీడియో కాల్ మాట్లాడుతూ సిజేరియన్, బాలింత మృతి
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి లేకుండా చేసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్ ఆపరేషన్ వికటించి బాలింత మృతి...