International1 year ago
ఎరక్కపోయి ఇరుక్కున్న తెలంగాణ ఎన్ఆర్ఐ : ప్రసవానికి హాస్పిటల్ వేసిన బిల్లు రూ. 5కోట్లు
ప్రసవానికి హాస్పిటల్కు పోతే ఎంత ఖర్చు అవుతుంది. మహా అయితే రూ. 18వేలు అవుతుంది. అయితే ఓ ఎన్ఆర్ఐకు మాత్రం ఎంత అయ్యిందో తెలిస్తే గుండె గుబేలుమంటుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నాడు ఓ తెలంగాణ యువకుడు. ముచ్చటపడి విజిటింగ్ వీసాపై...