Business1 year ago
PPF కొత్త రూల్స్ : ఈ 5 మార్పులు తప్పక తెలుసుకోవాలి!
పబ్లిక్ ప్రొవిడియంట్ ఫండ్స్ లేదా PPF అకౌంట్లు కలిగిన లబ్ధిదారులకు ఇటీవలే ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. అత్యంత ప్రాముఖ్యం పొందిన చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో PPF ఒకటి. ఈ పథకంలో గ్యారెంటెడ్ రిటర్న్ పొందవచ్చు....