Business1 year ago
3 గంటల్లో కారు సర్వీసింగ్..ఆ నగరంలో మాత్రమే
కారు సర్వీసింగ్ ఇవ్వాలంటే..కనీసం మూడు రోజుల ముందు ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే..సర్వీసింగ్ సెంటర్ లో ఒక కారు సర్వీసింగ్ చేయించాలంటే..రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటుంటారు. దీంతో కారు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు....