National5 months ago
ఇండిగో విమానంలో గర్భిణి ప్రసవం..తల్లీ బిడ్డలకు ఘనస్వాగతం పలికిన సిబ్బంది
indigo flight : ఓ గర్భిణి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో బిడ్డను ప్రసవించింది. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో 6ఈ 122 విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ నెలలు...