Hyderabad1 year ago
అందుబాటులోకి మరో ఫ్లైఓవర్ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం
హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులో మరొక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి బయోడైవర్సీటి వద్ద నిర్మించిన భారీ ఫ్లైఓవర్ 2019, నవంబర్ 03వ తేదీ సోమవారం ప్రారంభం కానుంది....