Crime2 years ago
మాదాపూర్లోని ప్లే స్కూల్లో దారుణం : చిన్నారిపై ఆయాల లైంగిక దాడి
హైదరాబాద్ : మాదాపూర్ లోని ఓ ప్రముఖ ప్లే స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆయాలే అమానుషంగా ప్రవర్తించారు. మూడున్నరేళ్ల పాపని లైంగికంగా వేధించారు. పాప ప్రైవేట్ భాగంలో తీవ్ర...