International2 years ago
వీడియో : క్రౌన్ గెలిచింది.. ఫైర్ అంటుకుంది..!
అందాల పోటీల్లో క్రౌన్ గెల్చుకున్న సంతోషంలో మిస్-ఆఫ్రియా విజేత వేదికపై అడుగుపెట్టింది. ఒకవైపు హర్షధ్వనాలు, విజయోత్సవాల మధ్య వేదికపై వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లింది. టపాసుల వెలుగుల్లో మిస్-ఆఫ్రికా నవ్వులు చిందిస్తూ తెగ సంబరపడిపోయింది. అంతలో..